Affordable Website for Your Business – ADiQ.in

మీ బిజినెస్‌కి ఒక ప్రొఫెషనల్ వెబ్సైటు కావాలా?
తక్కువ ఖర్చుతో కావాలా
అయితే ADiQ.in మీ కోసం సరైన పరిష్కారం!
సంప్రదించండి : +91 8143034455

ఎందుకు ADiQ.in?

ADiQ.in లో మీకు తక్కువ ఖర్చుతోనే మీ స్వంత వెబ్సైటును అందిస్తుంది.
మీ బ్రాండ్‌కి ప్రత్యేకంగా ఒక Subdomain (ఉదా: https://www.adiq.in/pestcontrol/) ఇవ్వబడుతుంది.

మేము అందించేది

✔ అతి తక్కువ ధరలో వెబ్సైటు తయారీ
✔ ప్రొఫెషనల్ & మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్
✔ ADiQ.in లో మీకో ప్రత్యేక Folder
✔ మీ వ్యాపారానికి తగ్గట్టు కస్టమ్ పేజీలు
✔ SEO రెడీ కంటెంట్ & క్లీన‍్ లేఅవుట్
✔ ప్రతి సంవత్సరం అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు

మీ వెబ్సైటు ఆన్లైన్‌లో ఎప్పుడూ రన్ అవుతుంది

మీ వెబ్సైటును ADiQ.in హోస్ట్ చేస్తుంది.
మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు
మేమే మెయింటెనెన్స్, హోస్టింగ్, అప్‌డేట్స్ అన్నీ చూసుకుంటాము.

ఎవరు తీసుకోవచ్చు?

చిన్న వ్యాపారాలు
స్టార్టప్‌లు
సేవల ఆధారిత వ్యాపారాలు
ఫ్రీలాన్సర్లు
అకాడమీస్, క్లాసెస్, చిన్న ఆర్గనైజేషన్స్ మొదలగు వారు

ఎందుకు వెబ్సైటు ఇప్పుడు అవసరం?

కస్టమర్లు ముందుగా గూగుల్‌లో వెతుకుతారు
ఒక ప్రొఫెషనల్ వెబ్సైటు మీ బిజినెస్‌పై నమ్మకం పెంచుతుంది
ఆన్లైన్ ప్రెజెన్స్ లేకపోతే చాలా అవకాశాలు మిస్ అవుతారు
24/7 మీ వ్యాపారాన్ని ప్రజలకు చూపిస్తుంది

ADiQ.in తో మీ ప్రయోజనం

🟢 తక్కువ ఖర్చు
🟢 వేగంగా లైవ్ చేసే వెబ్సైటు
🟢 టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు
🟢 ప్రొఫెషనల్ లుక్‌తో మీ బిజినెస్‌కు బ్రాండింగ్

మీకు కూడా ఒక వెబ్సైటు కావాలా?

ఇప్పుడు వెంటనే సంప్రదించండి.
మీ వ్యాపారం ఆన్లైన్‌లో పెరగడానికి ADiQ.in సిద్ధంగా ఉంది!
Call / WhatsApp Now : +91 8143034455
ADiQ.in

Post a Comment

0 Comments